SAKSHITHA NEWS

అక్రమ గ్రావెల్ పై మైనింగ్ అధికారులు ఉక్కు పదం..

సాక్షత:- సబ్బవరం మండలం జీవీఎంసీ 88 వ వార్డు పరిధిలోగల గంగవరం రెవెన్యూ పరిధిలో అక్రమంగా గ్రావెల్ నిల్వచేసి గ్రావెల్ ను తరలిస్తుండగా సంధ్యా నగర్ గేటు వద్ద లారీని సీజ్ చేసినట్టు మైనింగ్ రాయల్టీ అధికారిని స్వాతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా గ్రావెల్ తరలి స్తున్నట్టు సమాచారం అందడంతో తాను రోడ్డుపై లారీని సంధ్యా నగర్ గేటు వద్ద పట్టుకొని సీజ్ చేసి కూర్మన్న పాలెం పోలీస్ స్టేషన్కి తరలించామని తెలిపారు.


SAKSHITHA NEWS