SAKSHITHA NEWS

శ్రీ శ్రీ శ్రీ ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి ముత్యాలబస్తి లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిoచ్చిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో బాల చందర్ గౌడ్, పద్మ గౌడ్,గజా,వెంకట్ రెడ్డి,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,సాయిలు,ప్రేమ్ దీప్ గౌడ్,లక్ష్మి, ఝాన్సీ, అనసూయ, భరత్, అనుదీప్, విజయందర్, విగ్నేష్,శ్యామ్, శివ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS