సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో లచ్చపేట వార్డు 10 11 వార్డుల్లోబుధవారం శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీత రామచంద్ర స్వామి ఆలయ కమిటీ మరియు లచ్చ పేట గ్రామ ప్రజలతోఆధ్వర్యంలో శ్రీ సీతరాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా గాంధీ చౌరస్తా వద్ద నుండి సీతారాములా విగ్రహాలను ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో అట పాటలతో మండపంకు తీసుకువచ్చి అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులచే బ్రాహ్మణులచే కళ్యాణం నిర్వహించారు.అనంతరం అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…కల్యాణ మహోత్సవంకు మరియు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. రానున్న రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకరించగలరాని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కురుపాటి బంగారయ్య నందాల శ్రీజ శ్రీకాంత్ మరియు మహిళలు డ్వాక్రా గ్రూపు మహిళలు బుస సునీత ఆర్పి శ్యామల పెద్దిలక్ష్మి లక్ష్మీ నరసవ్వ తదితరులు పాల్గొన్నారు
లచ్చ పేటలోఅంగరంగ వైభంగా శ్రీ సీత రాముల కళ్యాణం
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…