21 వ పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సాలగ్రామ వైద్య అభయ ఆంజనేయ స్వామి

Sakshitha news

21 వ పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సాలగ్రామ వైద్య అభయ ఆంజనేయ స్వామికి పూజలు జరిపించి దర్శించుకున్న బాణా నాగేశ్వర్ రెడ్డి దంపతులు

అనంతపురం జిల్లా తాడిపత్రి చుక్కలూరు రోడ్డు బ్రిడ్జి పక్కన అతి పురాణతమైనటువంటి శ్రీ సాల గ్రామ వైద్య అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ హిందుస్థాన్ స్కౌట్స్ స్టేట్ సెక్రెటరీ బాణా నాగేశ్వర్ రెడ్డి దంపతులు 21 వ పెళ్లిరోజు సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చకులు అనిల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులను ఆశీర్వదించి శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు

Scroll to Top