సాక్షిత ధర్మపురి ప్రతీనిది:-
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్బంగా” బందెల మల్లేష్ – లక్ష్మి” దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి స్వామి వారి యొక్క జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి
Related Posts
భూదేవి హిల్స్ భూముల సర్వే చెయ్యించండి.
SAKSHITHA NEWS భూదేవి హిల్స్ భూముల సర్వే చెయ్యించండి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామారం రెవిన్యూ పరిది భూదేవిహిల్స్ లో ప్రభుత్వ,ప్రైవేట్ భూములు ఓవర్లాపింగ్ సమస్య ఉందని దానిని అసారా చేసుకొని భూకబ్జాదారులు ప్రభుత్వ భూమిని కూడా తన భూమే…
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు… భారీగా డ్రగ్స్ స్వాధీనం
SAKSHITHA NEWS అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు… భారీగా డ్రగ్స్ స్వాధీనం హైదరాబాద్: డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది.. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు…