SAKSHITHA NEWS

పరిశుభ్ర హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కార్పొరేటర్ శ్రావణ్

సాక్షిత మల్కాజిగిరి:
జి హెచ్ఎంసి చెప్పట్టిన పరిశుభ్ర హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఆర్. కే నగర్ మాతృశ్రీ విద్యాలయం ఇతర వీధులలో రోడ్ల పై పేరుకు పోయిన మట్టి కుప్పలు, నిర్మాణ తో పేరుకుపోయిన దెబ్రిస్, చెత్త ను ఎత్తి వేయించడం జరిగింది.ఆర్ కే నగర్ కాలనీని పరిశుభ్రతతో తీర్చి దిద్దాలని, కాలనీ వాసుల సహకారం తీసుకోవాలని సిబ్బందికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ డా. మంజుల, ఏ.ఈ నవీన్,సానిటరీ సూపెర్వైసోర్ శ్రీనివాస్, ఎస్. ఎఫ్. ఏ వసంత, గిరి, రమేష్, రవి,జయంతి, రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS