SAKSHITHA NEWS

Speaker accepted Rahul's resignation

రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులిటెన్ విడుదల చేసింది. రాహుల్ వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది. మరోవైపు వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

WhatsApp Image 2024 06 19 at 11.58.18

SAKSHITHA NEWS