TDP అధినేత చంద్రబాబు రాజకీయ లబ్దికోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ మాటలు బోర్ కొట్టడంతో.. షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఇప్పుడు APలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి షర్మిల వచ్చిందని రోజా విమర్శించారు.
టైమ్ పాస్ చేయడానికే AP రాజకీయాల్లోకి షర్మిల : రోజా
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…