SAKSHITHA NEWS

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 కాలనీ అయ్యప్ప స్వామి మాలధారులు,సీనియర్ నాయకులు.ఈ సందర్భంగా ఈనెల 8న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వాన పత్రికను అందజేసిన గురుస్వామి గణేష్,మరియు వారి బృందం.


SAKSHITHA NEWS