స్కూటీ నీ ఢీ కొన్న బస్సుఇద్దరికీ తీవ్రగాయాలు

Spread the love

స్కూటీ నీ ఢీ కొన్న బస్సు
ఇద్దరికీ తీవ్రగాయాలు

రాజంపేట
పులివెందుల డిపోకు చెందిన బస్సు స్కూటీని రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు శ్రీకాంత్ అనే వ్యక్తికి కాలు విరిగింది. మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు . వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీరుద్దీన్ అనే వ్యక్తిని కడప రిమ్స్ కు మెరుగైన వైద్యం కోసం తరలించారు.

Related Posts

You cannot copy content of this page