SAKSHITHA NEWS

తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా..

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి ఛాంబర్ లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ , మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app