SAKSHITHA NEWS

సత్తెనపల్లి రానున్న కేంద్రమంత్రి

సత్తెనపల్లి పట్టణానికి రానున్న కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.సత్తెనపల్లి పట్టణంలోని 47 సెంట్లు స్థలంలో సుమారు రెండు కోట్ల తొంబై లక్షల రూపాయల (2.90సీఆర్)వ్యయంతో పోస్టల్ శాఖ హెడ్ ఆఫీస్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఈనెల 22వ తారీకు రానున్న కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, 22వ తారీకు శనివారం ఉదయం 11 గంటల సమయంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం శ్రీ వెంకటేశ్వర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో స్థానిక సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు తో పాటు పాల్గొననున్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app