హర్ ఘర్ తిరంగా 2.0 లో భాగంగా తపాలా శాఖ ఆధ్వ ర్యంలో కల్వకుర్తి పోస్టాఫీస్ లో జాతీయ జెండాలను విక్ర యించనున్నట్లు సబ్ పోస్ట్ మాస్టర్ శివాజీరాజ్ శివరాత్రి తెలిపారు. జాతీయ జెండా కావాల్సిన వారు పోస్టాఫీసుకు వెళ్లి రూ.25 చెల్లించి జాతీయ జెండాను కొనుగోలు చేయవ చ్చని అన్నారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళలేని వారు ఆన్లైన్లో www.epostoffice.gov.in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 12వ తేదీ వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి వద్దనే జెండాను పొందవచ్చని పేర్కొన్నారు.
పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల విక్రయం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…