సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో మున్సిపల్ మరియు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు * జన్మదిన సందర్భంగా *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపిస్తూ, దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, కో ఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, దేవరింటి మస్తాన్ రెడ్డి, రామ్ రెడ్డి, చాంద్ సాబ్, టిఆర్ఎస్ రాజు, మాధవాచారి శివ, సంజీవరెడ్డి, రోనంకి జగన్నాథం, జావీదుద్దీన్, అబ్దుల్ రజాక్, రొయ్యల శివ, విష్ణు, శ్రీధర్, బ్రహ్మం, రమేష్, రాము యాదవ్, కళ్యాణ్ నాయక్, అగతముడి రమేష్, కాశీనాథ్ చారి, యూసుఫ్, రవీందర్ రెడ్డి, రాజయ్య, రాంబాబు, మల్లేష్, అస్లాం, యోగి, శేషారావు, ఎల్లం, మహమూద్, జితేందర్, యాదగిరి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, నజ్మా, లక్ష్మి, సత్యమ్మ, లక్ష్మమ్మ, రేవతి, ఉమారాణి, సత్య వేణి, రుబీన, రేణుక, తాజ్ బి, స్వరూప, శమా, రాజేశ్వరి, టి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు,సబీహా గౌసుద్దీన్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS