టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది.
కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు.
అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.
ఇటు అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇటీవల వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశారు.
ఈ క్రమంలో సీటు జనసేనకు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తోంది.