Relenirahardiksha given under the auspices of Telangana State NayaBrahmana Sangam JAC
వికారాబాద్ జిల్లా వికారాబాద్ ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా తెలంగాణ రాష్ట్ర నాయబ్రహమ్మాన సంగం జేఏసీ ఆధ్వర్యంలో చెపట్టిన రిలేనిరాహార్దిక్ష కార్పొరేట్ సెల్యూన్లు నాయబ్రాహమ్మాన వృత్తి లోకి రావద్దు అని దీక్ష చేస్తూ న్న వారికీ సీఐటీయూ మల్లేష్ మైపాల్ మద్దతూ తెలిపారు.