కమ్మ సంఘం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష

Spread the love

తేదీ : 23-09-2023

బాబు తో నేను బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ కాకతీయ కమ్మ సంఘం నాయకుల రిలే నిరాహారదీక్ష కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని యూనియన్ బ్యాంక్ వద్ద కాకతీయ కమ్మ సంఘం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు , యర్రగొండపాలెం మండల టిడిపి అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల టిడిపి అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వలరాజు మరియు సీపీఐ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన లో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page