SAKSHITHA NEWS

Redistricting to TDP in Kalvakurti Constituency* 25 December

కల్వకుర్తి నియోజకవర్గంలో టిడిపికి పునర్వైభోగం

సాక్షిత ప్రతినిధి.
చరికొండలో టిడిపి కార్యకర్తల ఆత్మీయ కలయికటిడిపి రాష్ట్ర యువ నాయకులు బాదేపల్లి రాజు* గౌడ్.రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల పరిధిలోని సరికొండ గ్రామంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు బాదపల్లి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పూర్వ టిడిపి నాయకులను, కార్యకర్తలను ఆత్మీయంగా కలిసి నియోజకవర్గంలో టిడిపి పునర్ వైభోగం రావడానికి పలు అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ యాదవ్, శ్రీరాములు, వి. రామకృష్ణ, అనిల్, గోపాల్, శ్రీశైలం,రామకృష్ణ, వెంకటేష్, టి. శ్రీశైలం, గురువు మహేష్, కే. రామకృష్ణ తదతరులు పాల్గొన్నారు.