SAKSHITHA NEWS

అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు

సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు

గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం

కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి

కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి

అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి

అనంతపురం జిల్లాలో పండ్లు, కూరగాయాలు బాగా పండుతాయి

మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి