తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణtupran ci

తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణtupran ci

SAKSHITHA NEWS

తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణtupran ci

సాక్షిత న్యూస్ సిద్దిపేట్ జిల్లా :

గజ్వేల్ తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గజ్వేల్ టిఆర్ఎస్ నాయకులు ఎం సూర్యకుమార్ మర్యాదపూర్వ కలిసి సిఐ ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ రాజకుమార్ బాలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు

tupran ci

SAKSHITHA NEWS