వీఆర్ఏ ల అక్రమ క్రమబద్ధీకరణ ను నిలిపివేయాలి : రాంబాబు
.
సాక్షిత తుంగతుర్తి ప్రతినిధి: G.O.Ms.No.81 ప్రకారం వీఆర్ఏ వ్యవస్థ ను రద్దు చేసి 16,758 మంది వీఆర్ఏ లను వివిధ శాఖలో రెగ్యులర్ చేయడం వల్ల పి జి పి ఎస్ సి అభ్యర్థుల హక్కుల పై దాడి ,ఆర్టికల్ 16 ను ఉల్లంఘన, రోస్టర్ పాయింట్ లేకుండా నియామకంతో సామాజిక న్యాయానికి దెబ్బ G.O.Ms.No 85 లో supernumerary అనే పదాన్ని ఉపయోగించలేదు. ఈ GO లను సస్పెండ్ చెయ్యమని హై కోర్టు ఇంటీరియం తీర్పు ఇచ్చిన కుడా ఆ తీర్పును అమలు చెయ్యకుండా గత ప్రభుత్వం , ఇప్పటి ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని ఆయన అన్నారు. జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది. జిల్లా నాయకులు డాక్టర్ కత్తి వీరన్న , అసెంబ్లీ అధ్యక్షులు, ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
