రాజోలు వైసీపీలో టికెట్ రగడ

Spread the love

టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక ఆగ్రహం

గతంలో జగన్ ఏది చెబితే అది చేస్తానన్న రాపాక వరప్రసాద్

అమలాపురం ఎంపీగా పోటీ చేయమనడంతో ప్లేట్ ఫిరాయించిన రాపాక

రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేయాలంటున్న రాపాక

సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని డిమాండ్

రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న రాపాక వర్గం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page