నేడు విద్యుత్ అంతరాయం
రాజమహేంద్రవరం, సాక్షిత :
బుధవారం ఉదయం: 07.00 నుండి మధ్యాహ్నం 11: 00 వరకు 11 కేవీ లైన్ పనుల నిమిత్తం
కోరుకొండ రోడ్డు ఏరియా, విద్యానగర్ పి.& టీ కాలనీ , సుభాష్ నగర్, మార్కెట్ యార్డ్ , విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడం జరుగుతుందని ఎక్జిక్యూటివ్ఇంజినీరు, ఆపరేషన్, ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం వారు ప్రకటనలో తెలిపారు. మరియు ఉదయం 8.00 గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు 11 కెవి ఆర్టీసీ డిపో ఫీడెర్ మీద చెట్లకోమ్మల కత్తిరింపు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని నగరం నందు గల గాంధిపురం,-3, శీలం నూకరాజు కంపెనీ లైన్, శ్యామలనగర్, గోరక్షణ పేట, డైమండ్ పార్క్ మొదలగు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని తెలియజేశారు
నేడు విద్యుత్ అంతరాయం రాజమహేంద్రవరం
Related Posts
రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్
SAKSHITHA NEWS రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్…
వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ ఫిర్యాదు
SAKSHITHA NEWS వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……… టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసాక్షిత వనపర్తి వనపర్తి గద్వాల నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వక్ బోర్డ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్…