rains తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు*
rains తెలంగాణాలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
మూడు రోజులు వర్షాలు….
30.06.24: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం.
01.07.24: ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం.
02.07.24: ఆదిలాబాద్, కోమరభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం.
![rains తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు* 2 rains](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/IMG-20240630-WA0878.jpg)