మంత్రి పొన్నం ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపిన రాచాల
సాక్షిత వనపర్తి
బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వనపర్తి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, ఆర్టీఐ విభాగం వైస్ చైర్మన్ గుర్రం రాఘవేందర్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్,మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, రమేష్ సాగర్, దేవర శివ, వనం మల్లేష్ యాదవ్, మహమ్మద్, నరసింహ, వసంత చారి, తదితరులు.