వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు

వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు

SAKSHITHA NEWS

Wajedu Essaiga R. Responsibilities of Harish

వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు

వాజేడు ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు
ములుగు జిల్లా వాజేడు మండల ఎస్సైగా ఆర్. హరీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వెంకటేశ్వర రావును ములుగు ఎస్సైగా బదిలీ చేస్తూ ఐజి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ములుగు విఆర్ లో ఉన్న హరీశ్ ను వాజేడు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు ఆయన భాద్యతలు స్వీకరించారు. అనంతరం సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS