కంచర్ల శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు పులివర్తి బసవయ్య

Spread the love

అమరావతి

ఈరోజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు ప్రమాణస్వీకారానికి విచ్చేసి కంచర్ల శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు పులివర్తి బసవయ్య నాయుడు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు మరియు తెలుగు యువత నాయకులు నల్లమోతు శ్రీహరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారి నివాసంలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page