AP CID అధిపతిగా PSR ఆంజనేయులు

Spread the love

AP CID అధిపతిగా PSR ఆంజనేయులు

అమరావతి:::

రాష్ట్ర సీఐడీ విభాగ అధిపతిగా సీనియర్ IAS ఆంజనేయులుకు ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అధికారి అప్పగించింది. ప్రస్తుత సీఐడీ విభాగ అధిపతి సంజయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కొన్ని రోజులుగా మెడికల్ లీవ్లో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో తొలుత CID IG శ్రీకాంత్ ఇన్ఛార్జిగా నియమించగా.. తాజాగా సీఐడీ విభాగం పూర్తి బాధ్యతలను ప్రభుత్వం ఆంజనేయులుకు అప్పగించింది…!!

Related Posts

You cannot copy content of this page