అరెస్టును ఖండిస్తూ దర్శి గడియార స్తంభం వద్ద నిరసన

Spread the love

ప్రకాశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Nara Chandrababu Naidu అరెస్టును ఖండిస్తూ దర్శి గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న JanaSena Party దర్శి నియోజకవర్గం నాయకులు వరికూటి నాగరాజు ని మరియు దర్శి జనసేన నాయకులు శ్రీ షేక్ ఇర్శధ్ , ఓబుళాపురం కొండ , జనసేన నాయకులను, కార్యకర్తలను, అరెస్టు చేసిన దర్శి పోలీసులు…

Related Posts

You cannot copy content of this page