SSC-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. 25 మంది విద్యార్ధులు 10 GPA సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 GPA ,
మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు 10GPA , మరియు సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 1 విద్యార్థి 10 GPA సాధించారు. అంతే కాకుండా 44 మంది విద్యార్ధులు 9.8 GPA సాధించారు .జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 14 విద్యార్థులు 9.8 GPA , మానస ఎక్సెల్లెన్స్ నుండి 24 విద్యార్థులు, సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 06 విద్యార్థులు 9.8 GPA సాధించారు.అదే విధంగా 9.0 GPA పైన 223 విద్యార్థులు సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 106, మానస ఎక్సలెన్స్ నుండి 93 , సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 24 మంది విద్యార్ధులు సాధించారు. సిద్దార్థ విద్యా సంస్థల నుండి 100 కి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 GPA , 9.8 GPA , సాధించిన విద్యార్థులను సిద్ధార్థ విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించారు.అదే విధంగా పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించిన మార్కుల విషయంలో హర్షం వ్యక్తం చేసి , ఈ విజయానికి కృషి చేసిన సిద్ధార్థ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్యోతి ,మానస ,సూర్య స్కూల్స్ డైరెక్టర్లు బోయినపల్లి శ్రీధర్ రావు, బియ్యాల హరి చరణ్ రావు,రజిత రావు, మౌనిక రావు,అజిత మరియు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SSC ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…