ప్రకాశం జిల్లా కురిచేడు

SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా కురిచేడు


సాక్షిత : ప్రకాశం జిల్లాలోకి మరోసారి కరోనా ప్రవేశించింది కురిచేడుపట్టణం లోని ఒక వ్యక్తి కి కరోనా వ్యాధి సోకినట్టుగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు కురిచేడు N s p నాగార్జున సాగర్ ప్రాజక్ట్ కాలనీ వ్యక్తి (48) సం. వయసుసుగాలా వ్యక్తి కి ఈ నెల 20 వ తారీఖున జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో గుంటూరు వైద్యశాల కు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు ఆ వ్యక్తి కి కరోనా పాజిటివ్
రావడంతో ఆ వ్యక్తి కి సంబందించిన వారికి అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా మిగిలినవారవారికి ఎవరికి కరోనా నిర్దారణ కాలేదు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page