వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.
అంతేకాకుండా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు.
జగన్ సిద్ధమా అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడని మండిపడ్డారు.
టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీ తొత్తులు అని అన్నారు.
దమ్ముంటే చంద్రబాబు, జగన్.. నాతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.