బీహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. ‘నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నా పరువు కాపాడండి’ అని రాసింది. మరి కొందరు కవిత్వాలు, సినిమాలు స్టోరీలు రాశారు. ఆ సమాధానాలు చూసి మూల్యాంకనం చేసే టీచర్లు ఆశ్చర్య పోతున్నారు.
‘ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’.
Related Posts
కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
SAKSHITHA NEWS కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై…
రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం
SAKSHITHA NEWS రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం…