SAKSHITHA NEWS

పుట్టినరోజు సందర్బంగా శ్రీనివాస్ నగర్ నగర్ పార్క్ లో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా 7వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ పార్క్ లో, ప్రజాప్రతినిధులు, వారి అభిమానులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు, చిన్నారులతో కలిసి దాదాపు 1000 మొక్కలకు పైగా పలు మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ,యువ నాయకులు, మహిళా నాయకులు , అభిమానులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS