DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు పేర్కొన్నారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. మరో వైపు ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
Related Posts
మాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతి
SAKSHITHA NEWS మాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, పాల్గొన్నమాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి దివంగత వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య జయంతి సందర్భంగా సత్య సాయి మందిరం…
కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయం
SAKSHITHA NEWS నకిరేకల్ :- కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయంలో స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS