ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
Related Posts
అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ
SAKSHITHA NEWS అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-గద్వాల్ పట్టణ నైట్ పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, గస్తీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు…
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల
SAKSHITHA NEWS నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : * *ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.…