![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 WhatsApp Image 2023 04 03 at 11.45.38 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-03-at-11.45.38-AM-300x300.jpeg)
సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 04 03 at 11.45.38 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-03-at-11.45.38-AM-1024x683.jpeg)