![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 1 WhatsApp Image 2023 08 17 at 5.11.11 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-5.11.11-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 2 WhatsApp Image 2023 08 17 at 5.11.11 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-5.11.11-PM-1024x683.jpeg)
*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.