కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కావాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.*
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
Related Posts
రైతులకు సంకెళ్ళా
SAKSHITHA NEWS రైతులకు సంకెళ్ళా…? -ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి.. -ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…
సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!!
SAKSHITHA NEWS సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి…