![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు 1 WhatsApp Image 2023 03 10 at 12.14.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-12.14.29-PM-300x300.jpeg)
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు 2 WhatsApp Image 2023 03 10 at 12.14.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-12.14.29-PM-1024x683.jpeg)