ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

SAKSHITHA NEWS

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి

పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు

పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌

జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం

విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే పొత్తులు

పొత్తులపై సందేహాలుంటే నా రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురండి: పవన్‌

పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసే వారి నుంచి వివరణ ఇవ్వాలి


SAKSHITHA NEWS