SAKSHITHA NEWS

ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

పెడన పట్టణ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు మంత్రి జోగి రమేష్ ని కలసి వినతిపత్రాలు సమర్పించగా,అధికారులు మరియు నాయకులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కారానికి కృషి చేయాలని అదేశించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్