AP: ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీలో విధులు నిర్వహించనున్నారు. రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వంలో ఆమ్రపాలికి దక్కే పోస్టుపైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం అందుతోంది.
పవన్ టీంలోకి ఆమ్రపాలి
Related Posts
జల్ జంగల్ జమీన్
SAKSHITHA NEWS జల్ జంగల్ జమీన్ గిరిజనుల ఆరాధ్య దైవం అమరజీవి కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా.. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంకెరమెరి మండల జోడేఘాట్ గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన…
చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
SAKSHITHA NEWS చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,. చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు…