SAKSHITHA NEWS

AP: ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీలో విధులు నిర్వహించనున్నారు. రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వంలో ఆమ్రపాలికి దక్కే పోస్టుపైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం అందుతోంది.


SAKSHITHA NEWS