SAKSHITHA NEWS

MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణ రాసిన లేఖలోని అంశాలు, ఫెర్రి బకాయిల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

MPDO

SAKSHITHA NEWS