సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రగతి నగర్ లో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా, డీసీపీ శిల్ప వల్లి, ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు ,NMC కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి ప్రారంభించారు. భాగంగా ప్రగతి నగర్ అమరవీరుల స్థూపం నుండి ఇంకాయిస్ మీదుగా తిరిగి కోతి బొమ్మల సెంటర్ వరకు నిర్వహించిన 2K రన్ లో మేయర్ ,ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ 2k రన్ లో ముందుగా చేరుకున్న వారికి మెమెంటో లను అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,తెరాస సీనియర్ నాయకులు, NMC, ఆయా డివిజన్ తెరాస అద్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు, విజ్ఞాన్ జ్యోతి కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు,NMC అధికారులు, సిబ్బంది,బాచుపల్లి సిఐ నరసింహ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఆయా డివిజన్ పరిధిలోని స్థానిక వాసులు,యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఫ్రీడం రన్‘ 2K రన్ లో పాల్గొన్న మేయర్.
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…