SAKSHITHA NEWS

Pamela Satpathy is the Collector of Karimnagar

కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతి

కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతి
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతినే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆమెను బదిలీ చేసి సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న అనురాగ్ జయంతిని బదిలీపై కరీంనగర్ కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ జి హెచ్ ఎం సి కార్యాలయంకు జోనల్ కమిషనర్గా బదిలీ చేసి పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్ గా నియమించారు.


SAKSHITHA NEWS