పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికగర్గ్.

నరసరావుపేట కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య.

మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్.

మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు.ఇద్దరు నింధితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు.

నిందితులు రామావత్ బాబు నాయక్, బాణావత్ బాలూ నాయక్ గా గుర్తింపు.మృతురాలు బడ్డీ బంకు తో పాటు బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపిన ఎస్పీ.

మృతురాలికి గ్రామంలో ఉన్న రెండు గృహాలు.ఒక గృహంలో అద్దెకు ఉంటున్న రమావత్ బాబు నాయక్.

రమావత్ బాబు నాయక్ మృతురాలి దుకాణంలో బకాయి ఉన్నట్లు తెలిపిన ఎస్పీ.రమావత్ బాబు నాయక్ వద్దకు అతని స్నేహితుడు బాణావత్ బాలూనాయక్ రావడంతో మందు కోసం విజయలక్ష్మి వద్దకు వెళ్లిన వైనం.

ఈక్రమంలో అప్పు ఇవ్వనని, ఇవ్వాల్సిన బకాయి ఇవ్వాలని కోరిన మృతురాలు విజయలక్ష్మి.దీనితో విజయలక్ష్మి పై కక్ష పెంచుకుని గురువారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులు.

మహిళను వివస్త్రను చేసి ఆపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఇద్దరు నిందితులు.

నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపిన పల్నాడుజిల్లా ఎస్పీ మలికగర్గ్.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం

SAKSHITHA NEWS