కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ -చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు ధ్వంసం చేసినా పేదల ఆకలి తీరుస్తున్న చంద్రబాబు…