అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….
అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు…. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి…